Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కూలిన విమానం... 148 మంది మృతి
posted on: Mar 24, 2015 4:49PM

ఫ్రాన్స్‌లోని దక్షిణ ప్రాంతంలో జర్మనీ వింగ్స్ విమానయాన సంస్థకి చెందిన 4 యు 9525 విమానం కూలిపోయింది. ఈ విమానంలో 142 మంది ప్రయాణికులతోపాటు ఆరుగురు సిబ్బంది వున్నారు. వీరందరూ మరణించినట్టు భావిస్తున్నారు. ఈ విమానం స్పెయిన్‌లోని బార్సిలోనా నుంచి జర్మనీలోని దస్సెల్‌డర్ఫ్‌కి ప్రయాణిస్తోంది. ఈ విమానం ఫ్రాన్స్‌లోని ఆల్ఫ్ పర్వత ప్రాంతంలో వుండగా రాడార్‌తో సంబంధాలు తెగిపోయాయి.
Latest YouTube Trending Video NEWS






