TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

గీతానందుల పెళ్లి వేడుక

Published on: Mon Feb 10, 2014 3:02PM

 

సింగర్ గీతామాధురి, నటుడు నందుల పెళ్లి ఆదివారం రాత్రి నాగోల్‌లో ఘనంగా జరిగింది. గత నవంబర్ 12న వీరి ఎంగేజ్‌మెంట్ జరిగింది. ప్రేమించుకొని, ఇరు కుటుంబాల అంగీకారంతో ఒకటైన ఈ జంటను ఆశీర్వదించడానికి సినిమా ఇండస్ట్రీకి చెందిన పలువురు నటీనటులతో పాటుగా సంగీత కళాకారులు కూడా హాజరయ్యారు. వీళ్ళిద్దరూ కలిసి "అతిధి" అనే షార్ట్ ఫిల్మ్ నటించారు.