TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నైజీరియా ప్రమాదంలో 100 మంది మృతి

Published on: Fri Dec 25, 2015 1:25PM

 

నైజీరియాలోని నేవీ ప్రాంతంలో గ్యాస్ ట్యాంకర్లో ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో వందమందికి పైగానే మరణించినట్టు అధికారులు తెలిపారు. గ్యాస్ ట్యాంకర్లో నుంచి ఖాళీ సిలెండర్లలోకి గ్యాస్ నింపుతూ వుండగా మంటలు చెలరేగి ఒక్కసారిగా ట్యాంకర్‌ పేలడంతో ఈ ప్రమాదం జరిగిందని సమాచారం. క్రిస్మస్ పండుగ రోజునే ఈ భారీ ప్రమాదం జరగడం నైజీరియా మొత్తాన్నీ విషాదంలో ముంచేసింది.