TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

గాలి, సీబీఐలకు చుక్కెదురు

Published on: Mon Dec 19, 2011 3:30PM

హైదరాబాద్‌ : గాలితో పాటు సీబీఐకు  కోర్టులో చుక్కెదురైంది. ఓఎంసీ కేసులో గాలి జనార్ధన్‌రెడ్డి రిమాండ్‌ను సవాల్‌ చేస్తూ సీబీఐ దాఖలు చేసిన పిటీషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. తదుపరి విచారణ కోసం గాలిని తమ కస్టడీకి అప్పగించాలని సీబీఐ వేసిన పిటీషన్‌ను సైతం కోర్టు కొట్టివేసింది.