గబ్బర్ సింగ్ భామ కన్ఫర్మ్

posted on: Nov 19, 2013 11:59AM

 

"అత్తారింటికి దారేది" చిత్రం తర్వాత పవన్ చేయబోయే "గబ్బర్ సింగ్-2" చిత్రంలో పవన్ సరసన నటించే హీరోయిన్ కోసం దర్శకుడు సంపత్ నంది గతకొద్ది కాలంగా వెతుకుతూనే ఉన్నాడు. అనుష్క శర్మ, దీపికా పదుకునే వంటి హీరోయిన్ల పేర్లు కూడా వినిపించాయి. కానీ వాళ్ళేవారిని కూడా సంపత్ ఎంపిక చేయలేదు. అయితే ఈ చిత్రంలో హీరోయిన్ గా బాలీవుడ్ హీరోయిన్ వాణీ కపూర్ ని ఎంపిక చేసాడని తెలిసింది. పవన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...