Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...‘ఫ్యూరియస్ 7’ ట్రైలర్.. అమ్మో...
posted on: Feb 6, 2015 4:21PM

ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సిరీస్‌లోని సినిమా అయిన హాలీవుడ్ చిత్రం ‘ఫ్యూరియస్ 7’ సినిమా ట్రైలర్ విడుదలైంది. ఈ సినిమా యాక్షన్ సన్నివేశాలలో ఆకాశాన్ని అంటేలా వుంటుందన్న అంచనాలు మొదటి నుంచీ వున్నాయి. ట్రైలర్ విడుదలైన తర్వాత ఆ అంచనాలు నిజమయ్యాయి. మైగాడ్.. ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు అద్భుతంగా వుండబోతున్నాయని ట్రైలర్ చూస్తేనే అనిపిస్తోంది. ఆకాశం, భూమి, నీరు... ఏ ప్రదేశాన్నీ వదలకుండా భారీ యాక్షన్ సన్నివేశాలను తీశారు. ట్రైలర్ చూస్తేనే అమ్మో అనిపిస్తోంది. మరి మార్చి 4, 2015న ప్రపంచ వ్యాప్తంగా విడులవుతున్న ‘ఫ్యూరియస్ 7’ సినిమాని ఐమాక్స్ స్క్రీన్ మీద చూస్తే ప్రేక్షకుల పరిస్థితి ఎలా వుంటుందో మరి...






