ఉచిత వైఫై పొందాలంటే

 

ట్యాక్ బండ్ చుట్టూ పదికిలోమీటర్ల మేర ఉచిత వైఫై సేవలు పొందాలంటే ఎలా అనుకుంటున్నారా మొదటగా వైపై ఆప్షన్‌పై క్లిక్ చేయాలి తరువాత వైపై లిస్ట్‌లో క్యూఫై/ బీఎస్‌ఎస్‌ఎల్ అని డిస్‌ప్లే అవుతుంది.

* అక్కడ మీ మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్‌ను ఎంటర్‌ చేయాలి.

* ఎంటర్‌చేసిన మొబైల్ నెంబర్‌కు ఎంఎస్‌ఎంస్ ద్వారా వైఫై పాస్‌వర్డ్ వస్తుంది

* ఈ పాస్‌వర్డ్‌ను ఎంటర్‌ చేస్తే వైఫై అందుబాటులోకి వస్తుంది.

ఈ వైఫై సేవలను మొదటి 30 నిమిషాల వరకు ఉచితంగా ఉపయోగించుకోవచ్చని, తరునాత నుంచి ఛార్జ్ పడుతుందని అధికారులు తెలిపారు. అయితే ఈ ఛార్జీలు కూడా మిగతా సర్వీసులతో పోలిస్తే నామామాత్రంగానే ఉంటాయని అన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu