భారతీయ సెలబ్రిటీలలో 26వ స్థానంలో పవర్ స్టార్
Published on: Sat Dec 14, 2013 7:51PM
ప్రముఖ అంతర్జాతీయ పత్రిక ఫోర్బ్స్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖుల ఆదాయ వివరాలను క్రమం తప్పకుండా రికార్డు చేస్తూ, ప్రతీ ఏడు వారి వివరాలను ప్రకటిస్తుంటుంది. ఇది ఎంతగా ప్రముఖులను ఆకట్టుకొందంటే, అందులో తమ పేరు చూసుకోవాలనే అంతగా. ఈ ఏడాది 100 మంది అత్యధిక ఆదాయం ఆర్జించిన సినీ, క్రీడా ప్రముఖుల పేర్లను ఫోర్బ్స్ పత్రిక వెలువరించింది. వారిలో తెలుగు సినీ పరిశ్రమ నుండి పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రవి తేజ, నాగార్జున తదితరుల పేర్లున్నాయి. ఆ వివరాలు:
.png)


