ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్ వివరాలు ఇవే..
Published on: Thu Mar 9, 2017 5:06PM

మొన్నటి వరకూ ఐదు రాష్ట్రాలు పంజాబ్, గోవా, ఉత్తరప్రదేశ్, ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి.
గోవా
గోవా.. బీజేపీ 12 - 18 స్థానాలు, కాంగ్రెస్ పార్టీకి 7 నుంచి 23 స్థానాలు, ఆమ్ ఆద్మీ పార్టీకి 7 నుంచి 9 స్థానాలు
పంజాబ్
పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టింది ఎగ్జిట్ పోల్. ఆమ్ ఆద్మీ42-51 సీట్లు, కాంగ్రెస్ 62-71సీట్లు, బీజేపీ అకాలీ దళ్ కూటమి 4-7 సీట్లు
మణిపూర్
మణిపూర్ ఎన్డీటీవీ ఎగ్జిట్ పోల్ బీజేపీ 25-31, కాంగ్రెస్ 17-23, ఇతరములు 6
యూపీ
యూపీలో అతిపెద్ద పార్టీగా బీజేపీ ఏర్పడనున్నట్టు ఎగ్జిట్ పోల్ చెబుతోంది. బీజేపీ 180 కాంగ్రెస్-బీఎస్పీ 120, ఎస్పీ 90, ఇతరములు 8
ఉత్తరఖండ్
ఉత్తరఖండ్ లో కూడా బీజేపీకి స్ఫష్టమైన మెజార్టీ దక్కింది. బీజేపీ 53, కాంగ్రెస్ 15, ఇతరములు 3


