Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...శిల్పారామంలో అగ్నిప్రమాదం.. 10 షాపులు దగ్ధం..
posted on: Sep 27, 2014 12:03PM
.jpg)
హైదరాబాద్‌లోని శిల్పారామంలో శుక్రవారం అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. దసరా ఉత్సవాలను పురస్కరించుకుని శిల్పారామంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్టాల్స్లో అకస్మాత్తుగా మంటలు రేగాయి. ఈ మంటల్లో 10 షాపులు కాలి బూడిదయ్యాయి. శిల్పారామం భద్రత సిబ్బంది స్పందించి అగ్నిమాపక శాఖ, పోలీసులకు సమాచారం అందించడంతో ఫైరింజన్లు అక్కడికి చేరుకుని మంటలు అర్పివేశాయి. ఈ అగ్రిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.
Latest YouTube Trending Video NEWS


.jpg)
.jpg)


