Finding The Roots Of Fear !!

 

సాధారణంగా, డయాబెటిస్ పేషంట్లకి డి విటమిన్ తక్కువగా ఉంటుందని అనుకుంటుంటారు. కానీ, వాస్తవానికి డి విటమిన్ సాధారణ జనాల్లో కూడా తక్కువగా ఉంటుంది. 20 నుండి 40 మిల్లీ గ్రాములు ఉండాల్సింది, 20 కన్నా తక్కువగా ఉంటుంది. భారతీయుల్లో ఈ రోజు దాదాపు 80 % మందిలో ఈ డి విటమిన్ డెఫిషియెన్సీ ఉంది. ఎండలో నిలబడితే, డి విటమిన్ పొందవచ్చు అనే అపోహ ఉంది. కానీ, అందులో ఏ మాత్రం వాస్తవం లేదు. మరి డి విటమిన్ పొందాలంటే ఏం చేయాలో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి... https://www.youtube.com/watch?v=pVH5WrsQ1z4