జ్వరం వచ్చినప్పుడు ఆకలి వేయదే...!

 

ఇది మన అందరికీ అనుభవంలో ఉన్న విషయమే. ఏదయినా జబ్బు చేసినప్పుడు అస్సలు ఆకలి వేయదు. మన ముందు నోరూరించే పదార్థాలు ఎన్ని ఉన్నా తినడానికి ఆసక్తి చూపించం. అయితే, ఇలా ఎందుకు జరుగుతుంది అని ఎప్పుడయినా ఆలోచించారా? తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో చూడండి...     https://www.youtube.com/watch?v=yO1rN1QVu0c