Fear Creates Your Reality....!

 

మన ప్రతి భయానికి పునాది చిన్నప్పటి నుండి కలుగుతుంది. అయితే, భయం చాలా రకాలు. ఉదాహరణకి, మనకి జీతంలో అనుకున్నంత పెంపు రాకపోతే మన పైన మనం ద్వేషం పెంచుకుంటాం, అలాగే మన బాస్ మీద కూడా ఒక కోపం పెంచుకుంటాం. అంతే కానీ, వెళ్లి జీతం ఎందుకు పెంచలేదు అని అడగం. ఎందుకంటే జాబ్ పోతుందేమో అని భయం. అయితే, భయాన్ని పోగొట్టుకోవాలంటే ఎం చేయాలి? ఈ వీడియో చూడండి మీరే తెలుసుకుంటారు...  https://www.youtube.com/watch?v=zUjT2__gDVE