Fear Is Your Prison

posted on: Dec 6, 2017 12:28PM

 

మీరు నిర్ణయాలు ఎలా తీసుకుంటారు? కొన్ని సందర్భాల్లో ఒక విషయానికి భయపడి, తక్కువ భయం ఉన్న విషయాల్ని ఎంచుకుంటాం. ఉదాహరణకి, ఒక MBA స్టూడెంట్ ని ఎందుకు ఆ కోర్స్ తీసుకున్నావ్ అని అడిగితే, తనకి గణితం అంటే భయం కనుక ఆ కోర్స్ తీసుకున్నాను అంటాడు. కానీ, అలా చేయడం కానీ... చెప్పడం కానీ తప్పు... మరి ఇది ఎలా అధిగమించాలో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి...  https://www.youtube.com/watch?v=iTQU7NPlhfY

 

google-ad-img
    Related Sigment News
    • Loading...