TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రైతు ఆత్మహత్యలపై హైకోర్టు..

Published on: Mon Jan 4, 2016 11:01AM

రైతు ఆత్మహత్యలపై హైకోర్టు ఈరోజు విచారణ జరిపింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో రైతు ఆత్మహత్యలు ఎక్కువైన నేపథ్యంలో దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. రెండు రాష్ట్రాలు వెంటనే స్టేట్ లెవల్ ఫార్మర్ కమీషన్ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. అయితే దీనికి గాను రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు గడువు కోరడంతో హైకోర్టు అందుకు అంగీకరించింది. తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది.