TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అన్నం ఆందోళన స్వరూపమా?

Published on: Tue Oct 24, 2017 1:00PM

 

తరతరాలుగా భారతీయుల జీవిన విధానంలో ప్రధాన ఆహారం అన్నమే. అయితే ఇటీవలి కాలంలో రైస్‌పై అపోహలు పెరిగిపోతున్నాయి. అన్నం తింటే బరువు పెరుగుతారని.. షుగర్ వస్తుందని రకరకాల సందేహాలు. ఎవరు ఎందుకు వ్యాపించారో తెలియదు కానీ దీనిని నమ్మిన ఎంతో మంది అన్నం తినాలంటేనే భయపడిపోతున్నారు. మరి ఇంతకీ రైస్ తినొచ్చా..? తినకూడదా.. ఇలాంటి డౌట్స్ క్లారిఫై అవ్వాలంటే ఈ వీడియో చూడండి.   https://www.youtube.com/watch?v=dEO70_rNERw