మాజీ ఎమ్మెల్యే నాగం కృష్ణా కన్నుమూత..

 

మాజీ ఎమ్మెల్యే నాగం కృష్ణా కన్నుమూశారు. ఈరోజు ఉదయం జనరల్‌ బజార్‌లోని తన స్వగృహంలో ఆయన తుదిశ్వాస విడిచారు. కాగా 1969లో తెలంగాణ ఉద్యమంలో నాగం కృష్ణారావు క్రియాశీలకంగా వ్యవహరించారు.