TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

గుర్రానికి సెన్సార్ రిపోర్ట్

Published on: Tue Dec 17, 2013 2:35PM

 

సుమంత్ హీరోగా నటించిన "ఏమో గుర్రం ఎగరవచ్చు" చిత్రం విడుదలకు సిద్ధంగా ఉన్నది. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకొని U/A సర్టిఫికేట్ ను సొంతం చేసుకుంది. త్వరలోనే ఈ చిత్ర విడుదల తేదిని ప్రకటించనున్నారు.పూదోట సుధీర్ కుమార్ నిర్మించిన ఈ చిత్రానికి చంద్ర సిద్ధార్థ్ దర్శకత్వం వహించాడు. కీరవాణి అందించిన పాటలు ఇటీవలే బ్యాంకాక్ లో వినూత్న రీతిలో విడుదల చేసారు. పాటలకు మంచి స్పందన వస్తుంది. పింకీ సావిక హీరోయిన్. ఎస్.ఎస్.కాంచి ఈ చిత్రానికి కథను అందించాడు.