14 వ బిడ్డకు జన్మనిచ్చిన ఎలెన్ మస్క్
Published on: Sat Mar 1, 2025 5:12PM
ప్రపంచకుబేరుడు , టెస్లా దిగ్గజం ఎలెన్ మస్క్ మరోసారి తండ్రి అయ్యాడు. 14వ బిడ్డకు ఆయన తండ్రయ్యాడు. శనివారం ఆయన పార్ట్ నర్ షివోన్ జిలీస్ ఈ విషయాన్ని వెల్లడించారు. షిలీస్ పోస్ట్ కు మస్క్ స్పందించి హార్ట్ ఎమోజీని పోస్ట్ చేశారు. వీరిద్దరికి మూడేళ్ల కవలలు స్లైడర్, అజూర్ తో బాటు ఏడాది పాపా ఆర్కేడియా ఉన్నారు. శిరోన్ న్యూరాలింక్ ఎగ్జిక్యూటివ్ గా పని చేస్తున్నారు. ప్రస్తుతం ఆమెతోనే ఎలెన్ మస్క్ సహ జీవనం చేస్తున్నారు.


