TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఏపీ డీజీపీగా ద్వారకా తిరుమలరావు

Published on: Thu Jun 20, 2024 12:03AM

ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ ఆఫ్ జనరల్ ఆఫ్ పోలీస్‌ (డీజీపీ)గా ద్వారకా తిరుమలరావు నియమితులయ్యారు. ద్వారకా తిరుమలరావు 1989 బ్యాచ్‌కి చెందిన ఐపీఎస్ అధికారి. ఆయన ప్రస్తుతం ఏపీఎస్ ఆర్టీసీ మేనేజింగ్ డైరక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.