ట్రంప్ మాకు వద్దు...


ఈనెల 20న అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆయనకు వ్యతిరేకంగా ఆందోళనలు మొదలయ్యాయి. వాషింగ్టన్, న్యూయార్క్, బోస్టాన్ తో పాటు పలు ప్రధాన నగరాల్లో ట్రంప్ మాకొద్దంటూ స్థానికులు ఉద్యమిస్తున్నారు. లక్షలాది మంది మహిళలు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. ఈ నిరసనల్లో భారతీయ అమెరికన్లు కూడా పాల్గొన్నారు.