Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...బాపు కన్నుమూత... దిగ్భ్రాంతి....
posted on: Aug 31, 2014 6:29PM
.jpg)
ప్రఖ్యాత చిత్రకారుడు, సినిమా దర్శకుడు బాపు కన్నుమూశారన్న వార్త తెలిసిన సినిమా పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. తెలుగు సినిమా రంగంలో కావ్యాల్లాంటి సినిమాలు రూపొందించిన బాపు మరణం పట్ల పలువురు సినిమా ప్రముఖులు సంతాపాన్ని ప్రకటించారు. బాపు మరణంతో తెలుగు సినిమా రంగంలో ఒక శకం ముగిసిందని అభిప్రాయపడ్డారు. అలాగే బాపు మరణం తెలుగు ప్రజలను కూడా దిగ్భ్రాంతిని గురిచేసింది. ఆయన సినిమాలను, ఆయన బొమ్మలను అభిమానించేవారు బాపు కన్నుమూశారన్న విషయం తెలుసుకుని బాధపడుతున్నారు.






