Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...100 మందిని అవుట్ చేసిన దినేశ్ కార్తీక్
posted on: Apr 23, 2017 5:45PM

ఐపీఎల్‌లో దినేశ్ కార్తీక్ కొత్త రికార్డు సృష్టించాడు. వికెట్ కీపర్‌గా 100 క్యాచ్‌లు పట్టి బ్యాట్స్‌మెన్లను పెవిలియన్‌కి పంపిన తొలి ఆటగాడిగా దినేశ్ కార్తీక్ ఐపీఎల్‌లో రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్-10లో గుజరాత్ లయన్స్ తరపున దినేశ్ కార్తీక్ ఆడుతున్నాడు. ఇవాళ కింగ్స్ ఎలెవన్ పంజాబ్-గుజరాత్ లయన్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో 1.2వ ఓవర్‌లో నాథూ సింగ్ వేసిన బంతిని ఎదుర్కొన్న ఓపెనర్ ఓహ్రా వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్‌కి క్యాచ్ ఇచ్చాడు. దానిని అందుకున్న కార్తీక్ ఈ ఘనత సాధించాడు. ఈ సందర్భంగా కొందరు ఆటగాళ్లు దినేశ్‌ని అభినందించారు.



.jpg)


