TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

లిఫ్ట్ లో చిక్కుకొని చిన్నారి మృతి..

Published on: Tue Nov 17, 2015 10:09AM

 

దిల్ సుఖ్ నగర్ శ్రీ చైతన్య స్టార్ కిడ్స్ ప్లే స్కూల్ లో విషాదం నెలకొంది. లిఫ్ట్ మధ్యలో చిక్కుకొని నాలుగేళ్ల చిన్నారి ఫాతిమా మృతి చెందింది. దీంతో కుంటుంబ సభ్యులు ప్లే స్కూల్ నిర్వహకుల వల్లే ఇలాంటి దారుణం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్కూల్ ఎదుట కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు.