ఎంత లావుగా వున్నా పుల్లాల్లగా చేసే ట్రిక్స్.. టిప్స్...!

 

బరువు తగ్గడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలుంటాయన్న విషయం మనకు తెలిసిందే. అయితే బరువు మన శరీరంలో ఒకే ప్రదేశంలో ఉండడం వల్ల చాలా సమస్యలు ఎదురవుతాయి. పొట్ట ఎక్కువ ఉన్న వాళ్ళు తమ శరీరంలో సుబ్క్యుటేనియస్ కొవ్వు ఎక్కువగా ఉందా లేదా విసెరల్ కొవ్వు ఎక్కువగా ఉందా అని తెలుసుకోవలసిన అవసరం ఉంది. మరి ఎంత లావుగా ఉన్నా ఎలాంటి కొవ్వు మన శరీరంలో ఉన్నా కూడా సులువయిన పద్ధతుల్లో పొట్ట తగ్గే పద్ధతులు తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి...     https://www.youtube.com/watch?v=cDwH0Q_lIkk