Diabetes Infections

డయాబెటిస్ లో ముఖ్యంగా వచ్చే ఒక కాంప్లికేషన్ ఇన్ఫెక్షన్స్. బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ అవ్వొచ్చు, వైరస్ మరియు ఫంగస్ వ్యాధుల వల్ల అవ్వొచ్చు- డయాబెటిస్ ఉన్న వాళ్లకి రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. రోగనిరోధక శక్తి రెండు రకాలు- ఒకటి ఆంటీ బాడీస్ అంటే బయటి నుండి వచ్చే వ్యాధులతో పోరాడేవి, రెండోది కణాలు- తెల్ల రక్త కణాలు కానీ లింఫోసైట్లు ద్వారా వచ్చే రోగ నిరోధక శక్తి. అయితే, డయాబెటిస్ ఉన్న వాళ్లలో రోగ నిరోధక శక్తి దెబ్బతిని వివిధ రకాలయిన వ్యాధులకు లోనవుతుంటారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియో చూడండి...   https://www.youtube.com/watch?v=smU1kXIJUyk