డయాబెటిస్ డైట్

ఇండియాలో ప్రతి ముగ్గురిలో ఒకరు డయాబెటిస్ తో బాధపెడుతున్నారనే విషయం మీకు తెలుసా. అందులోనూ మన తెలుగు రాష్ట్రాల్లో షుగర్ పేషెంట్స్ ఎక్కువవుతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే, డయాబెటిస్ రావడానికి గల ప్రధాన కారణం ఫుడ్ హ్యాబిట్స్. ఎలాంటి ఆహరం తీసుకుంటే డయాబెటిస్ కంట్రోల్ అవుతుందో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి...    https://www.youtube.com/watch?v=cNjKPvT1wkw