Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...పిండి పదార్థాలు తింటే షుగర్ పెరుగుతుందనేది అపోహ మాత్రమే...!
posted on: Feb 14, 2018 11:04AM

మనం తిన్న ఆహారం గ్లూకోజ్ రూపంలో అందుబాటులోకి రావడానికి దాదాపు గంటన్నర సమయం పడుతుంది. ఇక్కడ ప్రధానంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే, మనం తినే ఏ పిండి పదార్థం అయినా గ్లూకోజ్ రూపంలో మారాల్సిందే. అయితే, పిండి పదార్థాలు తింటే షుగర్ పెరిగిపోతుందనే భ్రమ ఒకటి జనాల్లో ఉండిపోయింది. మరి, దీనికి సంబంధించి వాస్తవం తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి... https://www.youtube.com/watch?v=AaNfa4msN6g
Latest YouTube Trending Video NEWS






