డయాబెటిస్ ఉన్నవారికి యోగ ఎలా ఉపయోగపడుతుంది..?

ప్రపంచం అంతటా విస్తరించిన మహమ్మారి డయాబెటిస్ లేదా మధుమేహం. అతి మూత్రం, నీరసం గా ఉండడం, అనవసరంగా బరువు తగ్గుతూ ఉండడం, గుండె అలసట చెందడం, మెట్లెక్కేప్పుడు, నడిచేటప్పుడు, పని చేసినప్పుడు అలసి సొమ్మసిల్లి పోయేంత నీరసించడం లాంటివి మధుమేహానికి సంకేతాలు. అయితే, యోగ ద్వారా మధుమేహం రాకుండా ఉండడానికి, ఒకవేళ వస్తే ఎలా నియంత్రించాలో తెలుసుకోవడానికి ఈ వీడియో చూడండి...   https://www.youtube.com/watch?time_continue=295&v=DawQJkBxUAM