TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

దినేష్‌ రెడ్డి వ్యాఖ్యలపై దిగ్విజయ్‌ ఫైర్‌

Published on: Tue Oct 8, 2013 7:21PM

 

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డిపై మాజీ డిజిపి దినేష్‌ రెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యల నేపధ్యంలో కాంగ్రెస్‌ అధిష్టానం ముఖ్యమంత్రికి అండగా నిలిచింది. కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్‌ దిగ్విజయ్‌ సింగ్‌ సియంకు అండగా నిలిచారు. దినేష్‌ రెడ్డి పదవిలో ఉండగా ఈ వ్యాఖ్యలు ఎందుకు చేయలేదని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికైన దినేష్‌ రెడ్డి ఆరోపణలు చేయటం మానేసి ఆయన చేసిన ఆరోపణలు నిరూపించాలని సవాల్‌ విసిరారు. పదవీ కాలం పొడిగించలేదని దినేష్‌రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు.