TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

Published on: Thu Dec 7, 2023 8:38AM

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. గురువారం (డిసెంబర్ 6) శ్రీవారిని 42 వేల 275 మంది దర్శించుకున్నారు.

వారిలో 14వేల295 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 2 కోట్ల 32 లక్షల రూపాయలు వచ్చింది.

ఇక శుక్రవారం భక్తులు శ్రీవారి దర్శనం కోసం రెండు కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఎనిమిది గంటల సమయం పడుతోంది.