TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

Published on: Thu Aug 10, 2023 7:06AM

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. గురువారం (ఆగస్టు 10) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 16 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి.

టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక బుధవారం (ఆగస్టు 9) శ్రీవారిని 75వేల 594 మంది భక్తులు దర్శించుకున్నారు.

26వేల 213 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 4 కోట్ల 69 వేల రూపాయలు  వచ్చింది.