TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుమలలో పెరిగిన రద్దీ

Published on: Thu Sep 7, 2023 9:44AM

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. బుధవారం తిరుమల శ్రీవారిని 75వేల 804 మంది దర్శించుకున్నారు. వారిలో 32 వేల 198 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.

ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4 కోట్ల 39 లక్షల రూపాయలు వచ్చింది. ఇక గురువారం ఉదయం శ్రీవారి దర్శనం కోసం ఎదురు చూస్తున్న భక్తులతో 31 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి.

టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతోంది.