TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

Published on: Wed May 7, 2025 9:33AM

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. బుధవారం (మే7) ఉదయం శ్రీవారి దర్శనం కోసం భక్తులు ఎనిమిది కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 6గంటల సమయం పడుతోంది.

ఇక మంగళవారం (మే 6) శ్రీవారిని మొత్తం 69 వేల214 మంది దర్శించుకున్నారు. వారిలో 26 వేల599 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 27లక్షల రూపాయలు వచ్చింది.