TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

Published on: Tue May 6, 2025 9:17AM

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. బుధవారం (మే7) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న బక్తులతో ఏడు కంపార్ట్ మెంట్లు నిండి ఉన్నాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది.

ఇక మంగళవారం (మే6) శ్రీవారిని మొత్తం 65 వేల 95 మంది దర్శించుకున్నారు. వారిలో 26 వేల912 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 78 లక్షల రూపాయలు వచ్చింది.