TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుమల శ్రీవారి హుండీ కానుకల ఆదాయం రూ.424 కోట్లు

Published on: Fri Feb 21, 2025 8:39AM

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శుక్రవారం (ఫిబ్రవరి 21)ఉదయం శ్రీవారి దర్శనం కోసం 30 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటలకు పైగా సమయం పడుతోంది.

గురువారం (ఫిబ్రవరి 20) శ్రీవారిని మొత్తం 59 వేల 776 మంది దర్శించుకున్నారు. వారిలో 22 వేల 386 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 4 కోట్ల 24 లక్షల రూపాయలు వచ్చింది.