TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుమల శ్రీవారి దర్శనానికి 20 గంటలు

Published on: Wed Nov 22, 2023 9:05AM

తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటలకు పైగా సమయం పడుతోంది.

బుధవారం (నవంబర్ 22)ఉదయం శ్రీవారి దర్శనం కోసం భక్తులు 13 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు. ఇక మంగళవారం(నవంబర్ 21) శ్రీవారిని 69వేల 981 మంది దర్శించుకున్నారు.

వారిలో 20 వేల 492 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 55లక్షల రూపాయలు వచ్చింది.