TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

Published on: Fri Nov 10, 2023 8:30AM

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శుక్రవారం (నవంబర్ 10)ఉదయం శ్రీవారి దర్శనం కోసం ఎదురు చూస్తున్న భక్తులతో 13 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి.

టోకెన్లు లేని  భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఎనిమిది గంటల సమయం పడుతోంది. ఇక గురువారం (నవంబర్ 9) శ్రీవారిని 56 వేల 723 మంది దర్శించుకున్నారు.

వారిలో 21వేల 778 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 37లక్షల రూపాయలు వచ్చింది.