TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

Published on: Mon Oct 23, 2023 10:12AM

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. సోమవారం ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్న భక్తులతో 12 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి.

టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు ఎనిమిది గంటల సమయం పడుతోంది. ఇక ఆదివారం శ్రీవారిని 77వేల 187 మంది దర్శించుకున్నారు.

వారిలో 29వేల 209 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 3 కోట్ల 6లక్షల రూపాయలు వచ్చింది.