TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటలు

Published on: Thu Jul 20, 2023 10:18AM

తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ కొనసాగుతోంది. బుధవారం శ్రీవారిని 74 వేల 24 మందిదర్శించుకున్నారు.

32 వేల 688 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం 3.96 కోట్ల రూపాయలు వచ్చింది.

గురువారం (జూలై 20)  ఉదయం  శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 18 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది.