తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
Published on: Tue Sep 24, 2024 8:49AM
.webp)
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. మంగళవారం (సెప్టెంబర్ 24) ఉదయం శ్రీవారి దర్శనం కోసం భక్తులు ఒక కంపార్ట్ మెంట్ లో వేచి ఉన్నారు.
టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఆరు గంటల సమయం పడుతోంది. ఇక సోమవారం శ్రీవారినిమొత్తం 65 వేల 604 మంది దర్శించుకున్నారు.
వారిలో 24 వేల 266 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 3 కోట్ల 85లక్షల రూపాయలు వచ్చింది.


