తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
Published on: Sat Sep 21, 2024 9:12AM
.webp)
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. శనివారం (సెప్టెంబర్ 21)ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 16 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి.
టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక శుక్రవారం శ్రీవారిని మొత్తం 73 వేల 104 మంది దర్శించుకున్నారు.
వారిలో 28 వేల104 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల పాతిక లక్షల రూపాయలు వచ్చింది.


