TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.70 కోట్లు

Published on: Wed Aug 7, 2024 9:51AM

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. బుధవారం (ఆగస్టు 7) ఉదయం శ్రీవారి దర్శనం కోసం భక్తులు రెండు కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు.

టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఆరు గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక మంగళవారం (ఆగస్టు 6) శ్రీవారిని మొత్తం 66 వేల 235 మంది దర్శించుకున్నారు.

వారిలో 26వేల 730 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 70లక్షల రూపాయలు వచ్చింది.