TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుమలేశుని సర్వ దర్శనానికి 18 గంటలు

Published on: Mon Jun 24, 2024 8:55AM

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సోమవారం (జూన్ 24) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 31 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి.

టోకెన్లు లేని భక్తులకు  శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక ఆదివారం (జూన్ 23) శ్రీవారిని మొత్తం 81 వేల 455 మంది దర్శించుకున్నారు.

వారిలో 31 వేల 251 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 67 లక్షల రూపాయలు వచ్చింది.