TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

Published on: Thu Nov 16, 2023 8:18AM

తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 11 గంటలకు పైగా సమయం పడుతోంది.

గురువారం(నవంబర్16) ఉదయం శ్రీవారి దర్శనం కోసం ఎదురు చూస్తున్న భక్తులతో 26 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి. ఇక బుధవారం శ్రీవారిని 71వేల 123 మంది దర్శించుకున్నారు.

శ్రీవారి హుండీ కానుకల ఆదాయం  3 కోట్ల 84లక్షల రూపాయలు వచ్చింది.