TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

Published on: Sat May 20, 2023 9:27AM

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శుక్రవారం తిరమల శ్రీవారిని 81వేల 833 మంది భక్తులు దర్శించుకున్నారు.

33, 860 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం 3 కోట్ల 31 లక్షల రూపాయలు వచ్చింది.

ఇక శనివారం ఉదయం శ్రీవారి దర్శనం కోసం 29 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వ దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది.