Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...గొల్లపూడి వద్ద దేవినేని ఉమ అరెస్ట్
posted on: Aug 17, 2013 10:48AM
.jpg)
ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరావును పోలీసులు అరెస్ట్ చేశారు. సీమాంధ్ర పరిరక్షణ కోసం దీక్ష తలపెట్టిన ఆయన శనివారం ఉదయం తన నివాసం నుంచి దీక్ష శిబిరానికి బయలుదే రగా గొల్లపూడి వద్ద దేవినేని సహా కేశినేని నాని, పలువురు టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అడ్డుకునేందుకు టీడీపీ శ్రేణులు యత్నించడంతో పోలీసులకు, నేతలకు మధ్య తోపులాట జరిగింది.ఉమాను ఎక్కడికి తరలించినా దీక్ష కొనసాగుతుందని వర్ల రామయ్య తెలిపారు.మరోవైపు మొగల్రాజపురంలో బోండా ఉమాను తన స్వగృహంలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఆయన తలపెట్టిన దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించారు.


.png)



