TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సింగపూర్ లో ఢిల్లీ గ్యాంగ్ రేప్ బాధితురాలి మృతి

Published on: Sat Dec 29, 2012 6:39AM

 

 

ఈ నెల 16 వ తేదీన ఢిల్లీ లో గ్యాంగ్ రేప్ కు గురి అయిన పారా మెడికల్ స్టూడెంట్ ఇక లేరు. 23 సంవత్సరాల ఆమె సింగపూర్ లోని మౌంట్ ఎలిజబెత్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ తెల్లవారు జామున 2.15 గంటల సమయంలో మరణించారు.

 

‘ తన కుటుంబ సభ్యులు, భారత ఎంబసీ అధికారులు తన వెంట ఉండగా, ఆమె ప్రశాంతంగా మరణించింది. మా ఆసుపత్రి సిబ్బంది అంతా ఆమె మరణానికి సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాం’, అని ఆ ఆసుపత్రి అధికారి తన ప్రకటనలో తెలియ చేశారు.