TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కేజ్రీవాల్ కు‌ కరోనా లక్షణాలు.. రేపే కరోనా టెస్ట్!

Published on: Mon Jun 8, 2020 12:14PM

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ అస్వస్థతకు గురయ్యారు. జ్వరం, గొంతునొప్పి ఉండటంతో ఆయన స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. ప్రస్తుతం హోం క్వారంటైన్ లో ఉన్న ఆయన అధికారిక కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకున్నారు. కేజ్రీవాల్‌కు కరోనా లక్షణాలు ఉండటంతో, రేపు వైద్యులు ఆయనకు కరోనా పరీక్షలు చేయనున్నారు.