TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పెళ్ళాం పర్మిషన్ తీసుకోకుంటే అత్యాచారం కాదట!

Published on: Sat Jun 14, 2014 11:57AM

 

భార్య అనుమతి లేకుండా భర్త ఆమెతో బలవంతంగా శారీరకంగా కలిస్తే అది గతంలో పాపం, నేరం.. గట్రా గట్రా.. ఇప్పుడు మాత్రం దానిని ఎట్టి పరిస్థితుల్లోనూ అత్యాచారంగా పరిగణించరాదని ఢిల్లీ సెషన్స్ కోర్టు స్పష్టం చేసింది. ఢిల్లీకి చెందిన ఒక భర్తగారు తనపై అత్యాచారానికి పాల్పడ్డారంటూ ఆయన భార్యామణి వేసిన కేసును విచారించిన అదనపు సెషన్స్ న్యాయమూర్తి భర్తపై ఆమె చేసిన ఆరోపణలను తోసిపుచ్చారు.వారిద్దరిమధ్య శారీరకసంబంధం అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ అత్యాచారం కానేకాబోదని అన్నారు.